బీఆర్ఎస్ నుంచి పాలేరు అస్లెంబ్లీ టికెట్ కోసం ఆశపడి భంగపడ్డ తుమ్మల నాగేశ్వర్రావు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడ్డారు. హైదరాబాద్ లో జరిగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటూ సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు..ఇతర ముఖ్యనేతలూ హాజరుకానున్నారు. వీరి సమక్షంలో తుమ్మలు ఈరోజు కాంగ్రెస్ లో చేరనున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మారనున్నాయి. దీంతో పాటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి.
పూర్తిగా చదవండి..Thummala: ఈరోజే కాంగ్రెస్ లోకి తుమ్మల నాగేశ్వర్రావు-బీఆర్ఎస్ కు రాజీనామా
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో తుమ్మలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

Translate this News:












