ఏపీ సీఎం ఓ పిచ్చికుక్క అని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అనిత.. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడగానే పిచ్చుకుక్క తన ఊర కుక్కలతో కలిసి విపక్షాలపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలవడానికి ఆయన భార్య భువనేశ్వరి వెళ్తుంటే ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని అనిత మండిపడ్డారు. గతంలో 16 నెలలు జైల్లో ఉన్న జగన్ను తన భార్య కలవకుండా పోలీసులు అడ్డుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబును ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆనిత మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Vangalapudi Anitha: రాష్ట్రంలో పిచ్చికుక్క పాలన సాగుతోంది.. వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం ఓ పిచ్చికుక్క అని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అనిత.. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడగానే పిచ్చుకుక్క తన ఊర కుక్కలతో కలిసి విపక్షాలపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











