Tilak Varma makes ODI debut in Asia Cup 2023: ఆసియా కప్ 2023 టోర్నీలో ముగింపు దశకు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్ చేరిన రోహిత్ సేన.. లీగ్ దశలో నామమాత్రంగా మారిన తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లోకి ఆరంగ్రేటం చేశాడు. ఇటీవల విండీస్ టూర్‌తో తిలక్ వర్మ వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అబ్బుర పరిచే తన ఆటతీరుతో సెక్టర్లను ఆకట్టుకున్నాడు. దీంతో బీసీసీఐ తిలక్ వర్మ వరల్డ్ కప్‌కు ముందు జరిగే అసియా కప్‌కు టోర్నీకి ఎంపిక చేసింది.
పూర్తిగా చదవండి..Asia Cup 2023: వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ
ఆసియా కప్ 2023 టోర్నీలో ముగింపు దశకు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్ చేరిన రోహిత్ సేన.. లీగ్ దశలో నామమాత్రంగా మారిన తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది.

Translate this News:











