Rajinikanth to meet chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) పరామర్శించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం ఉదయం రాజమండ్రి జైలుకు రానున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. జైలు ములాఖత్‌లో భాగంగా బాబును రజనీ కలవనున్నారని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Rajinikanth: చంద్రబాబును పరామర్శించేందుకు రాజమండ్రికి రజనీకాంత్
టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం ఉదయం రాజమండ్రి జైలుకు రానున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. జైలు ములాఖత్‌లో భాగంగా బాబును రజనీ కలవనున్నారని చెబుతున్నారు.

Translate this News:











