Atchannaidu on NTR: చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగి తేల్చుకోండి అంటూ వ్యాఖ్యనించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అమరావతిలో apskilldevelopmenttruth.com వెబ్ సైట్ ను ప్రారంభించారు టీడీపీ సీనియర్ నేతలు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఘాటుగా సమాధానం చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి అంటూ మేము ఎవరినీ అడగమని ఆయన అన్నారు.
పూర్తిగా చదవండి..Atchannaidu: ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగి తేల్చుకోండి..!!
చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగి తేల్చుకోండి అంటూ వ్యాఖ్యనించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి అంటూ మేము ఎవరిని అడగమని ఆయన అన్నారు. అమరావతిలో apskilldevelopmenttruth.com వెబ్ సైట్ ను ప్రారంభించారు టీడీపీ సీనియర్ నేతలు.

Translate this News:











