KTR Medical College Inauguration In Siricilla: సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla) లో పర్యటించిన కేటీఆర్.. అక్కడ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ (CM KCR) హయాంలో తెలంగాణ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో ముందుందన్నారు. అంతే కాకుండా హైదరాబాద్, వరంగల్ నగరాల తర్వాత సిరిసిల్ల అభివృద్ధిలో దూసుకుపోతున్న నగరంగా నిలిచిందన్నారు. గత పాలకులు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కలేజీని సైతం తీసుకురాలేకపోయారని ఆయన గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..Minister KTR: సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోంది
సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రారంభించారు.

Translate this News:











