గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవంతిలోని శుక్రవారం లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి బిల్డర్స్ నిర్మాణాన్ని చేపడుతున్న ఓ చోట ఈ ఘటన చోటు చేసుకుంది. బిస్రఖ్ పోలీసు స్టేషన్ పరిధిలోని గౌర్ సిటీలో ఈ నిర్మాణం చేపట్టారు.
పూర్తిగా చదవండి..Breaking: యూపీ లో లిఫ్ట్ కూలి నలుగురి మృతి

Translate this News:











