కొంతమందికి లేట్ నైట్ డిన్నర్ చేసే అలవాటు ఉంటుంది. ఆఫీస్ నుంచి ఆలస్యంగా రావడం లేదా అశ్రద్ధ చేయడం లాంటి కారణాల వల్ల అలా లేట్‌గా తింటుంటారు. మరికొందరు ఫోన్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ తిండి గురించే మరిచిపోతారు. ఇంకొదరు టీవీ షోలు చూస్తూ లేట్‌గా తినడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి సందర్భానికి తగ్గట్టుగా నలుగురితో లేట్‌గా తింటే సమస్య ఉండదు కానీ నిత్యం ఆలస్యంగా తినడం అలవాటు చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక లేట్ నైట్ వర్క్ లేదా టీవీ షోలు వాటితో మునిగిపోయిన తర్వాత ఆకలి బాగా వేస్తుంది. ఆ టైమ్‌లో హెవీ ఫుడ్ తింటారు. కొంతమంది జంక్ ఫుడ్స్ తింటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు.
పూర్తిగా చదవండి..Health tips: లేట్ నైట్ తింటున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు?
లేట్ నైట్ తినడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. బీపీ పెరుగుతుంది. బరువు పెరుగుతారు, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అధ్యయనల ప్రకారం రాత్రి 12 తర్వాత డిన్నర్ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

Translate this News:











