రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మధ్య బుధవారం జరిగిన భేటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాల అధినేతలు అంగీకరించారు. అయితే ఈ సమావేశం సాకుతో రష్యా, ఉత్తర కొరియాలు ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, తద్వారా ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధ గమనాన్ని మార్చవచ్చని పాశ్చాత్య దేశాలు అనుమానిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..America Warning: రష్యా, ఉత్తర కొరియాలకు అమెరికా వార్నింగ్..ఆయుధాల ఒప్పందం చేసుకున్నారో..!!
ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కిమ్‌తో పుతిన్ భేటీ సైనిక ఒప్పందం దిశగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇరు దేశాలపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది.

Translate this News:











