Snake dreams: కొన్ని కలలు భయానకంగా ఉంటాయి. గాఢ నిద్ర(Deep sleep)లో ఉన్న మనల్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. ముఖ్యంగా పాములు కలలోకి వస్తే చాలా భయం వేస్తుంది. ఆ కల తర్వాత మన కాలికి, చేతికి లేదా శరీరంలో ఎక్కడ ఏం తగిలినా పాము మన దగ్గరికి వచ్చిందేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా మందికి పాము కల తర్వాత నిద్ర కూడా పట్టదు. మరికొంతమందికి అదే పాము కల చాలా రోజులు గుర్తిండి వెంటాడుతోంది. ఇంకొందరికి పాము కలలు పదేపదే వస్తుంటాయి. ఇలా పాములు కలలోకి రావడానికి వివిధ అర్థాలు ఉన్నాయట..!
పూర్తిగా చదవండి..Snake Bite Dream: కలలో పాములు పదేపదే కనిపిస్తున్నాయా? అసలు కారణం ఇదే..!
జీవితం కొన్నిసార్లు మనల్ని బలహీనంగా, ఓడిపోయిన అనుభూతిని కలిగిస్తుంది. కలలో పాములు రావడానికి ఇది ఒక కారణం కావొచ్చు. అంతర్గత సంఘర్షణలు, భావోద్వేగాలు, భయాలు మనలో దాగి ఉన్నాయని చెప్పేందుకు పాము కలలు రావొచ్చు. అసలు భయపడాల్సిన అవసరంలేదు. ప్రలోభాలకు గురవుకుండా ఉండడండి.

Translate this News:











