The Vaccine War: ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఇప్పుడు డైరక్టర్ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన సంచలన నిజాల్ని బయటపెడతానంటూ ఓ సినిమా తీశాడు ఈ డైరక్టర్. ఆ సినిమా పేరు వ్యాక్సిన్ వార్.
పూర్తిగా చదవండి..The Vaccine War: అప్పుడు కశ్మీర్ ఫైల్స్… ఇప్పుడు వ్యాక్సిన్ వార్
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఇప్పుడు డైరక్టర్ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన సంచలన నిజాల్ని బయటపెడతానంటూ ఓ సినిమా తీశాడు ఈ డైరక్టర్. ఆ సినిమా పేరు వ్యాక్సిన్ వార్.

Translate this News:















