జమ్ము కశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. మంగళవారం ఉగ్రవాదులను హతమార్చే క్రమంలో ఓ సైనికుడు వీరమరణం పొందగా..ఎన్నో సంవత్సరాలుగా సైన్యానికి సేవలు అందిస్తున్న ఓ ఆర్మీ డాగ్ కూడా తన ప్రాణాలను విడిచింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Army dog: సైనికుడిని కాపాడేందుకు తన ప్రాణాలు వదిలిన ఆర్మీ డాగ్!
ఎన్నో సంవత్సరాలుగా సైన్యానికి సేవలు అందిస్తున్న ఓ ఆర్మీ డాగ్ కూడా తన ప్రాణాలను విడిచింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Translate this News:











