Payyavula Keshav: ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రూఫ్ లేకుండానే చంద్రబాబు(Chandrababu) ను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. కేవలం చంద్రబాబుకు ఉన్న పొలిటికల్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే ఉద్ధేశ్యంతోనే జగన్ ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారందర్నీ ఇలాగే అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లే వస్తాయని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..Payyavula Keshav: జగన్ ఎన్ని సీట్లు గెలుస్తారంటే..!?
ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ జగన్(Jagan) ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్(Payyavula Keshav) ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రూఫ్ లేకుండానే చంద్రబాబు(Chandrababu) ను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఉన్న పొలిటికల్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే ఉద్ధేశ్యంతోనే జగన్ ఈ కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారందర్నీ ఇలాగే అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లే వస్తాయని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.

Translate this News:











