Kerala Nipah Virus: కరోనా (covid) తరువాత ప్రపంచాన్ని మరోసారి వణికిస్తున్న వైరస్ నిఫా(Nipah). ఇప్పటికే ఇది కేరళలో ఇద్దరిని బలి తీసుకుంది. చనిపోయిన వారి బంధువులను కూడా వైద్యాధికారులు అబ్జర్వేషన్ లో ఉంచి పరిశీలిస్తున్నారు. నిఫా వైరస్ వ్యాప్తి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరణాల రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
పూర్తిగా చదవండి..Nipah Virus: నిఫా వైరస్ ఎఫెక్ట్..7 గ్రామాలను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించిన ప్రభుత్వం!
నిఫా వైరస్ వ్యాప్తి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరణాల రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

Translate this News:











