PM Modi dinner with Delhi Police: సెప్టెంబరు 9-10 తేదీల్లో భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు (G20 Summit) ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సదస్సు భద్రత కోసం పోలీసు శాఖ ఢిల్లీ మొత్తాన్ని మిలటరీ కంటోన్మెంట్గా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా రోజులపాటు రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు సదస్సులో విధులు నిర్వహించారు. ఇప్పుడు ఈ పోలీసుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పూర్తిగా చదవండి..G20: G20లో విధులు నిర్వహించిన పోలీసులతో కలిసి ప్రధాని మోదీ డిన్నర్..!!
జీ20 సదస్సు విజయవంతంగా నిర్వహించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతానికి వందలాది మంది పోలీసులు కూడా శ్రమించారు. ఇప్పుడు ప్రధాని మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్నారు.

Translate this News:











