Petrol Pump Strike: రాజస్థాన్‌లో ఇంధనంపై అధిక వ్యాట్‌కు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ పంప్ ఆపరేటర్లు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు పెట్రోల్ పంపులను మూసివేయనున్నారు. రాష్ట్రంలో ఇంధనంపై అధిక విలువ ఆధారిత పన్ను (వ్యాట్)కు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర సింగ్ భాటి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెట్రోల్ బంకులు మూసి ఉంటాయన్నారు.
పూర్తిగా చదవండి..Alert : రేపు పెంట్రోల్ పంపులు బంద్..!!
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు చాలా కాలంగా ఆకాశాన్నంటుతున్నప్పటికీ.. రాజస్థాన్‌లో మాత్రం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది.

Translate this News:











