చంద్రబాబు అరెస్ట్ తర్వాత టాలీవుడ్ పెద్దలపై సినీ నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యల కలకలం రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమలో ఎవరూ మాట్లాడటం లేదని నట్టి కుమార్ ప్రశ్నించారు. ఎవరికి భయపడి మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమైపోయారంటూ ప్రశ్నించారు నట్టి కుమార్. చిరంజీవి, ప్రభాస్, వైవీఎస్ చౌదరి, అశ్వినీదత్, అరవింద్, సురేశ్‌బాబు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ ఎటు పోయారని అడిగారు నట్టికుమార్. దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రమే స్పందించారని.. చంద్రబాబు వల్ల చాలా మంది లబ్ధిపొందారన్నారు. పదవి వచ్చినప్పుడు వెళ్లి బొకేలు ఇవ్వడం కాదని.. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవాలంటూ టాలీవుడ్ పెద్దలకు చురకలంటించారు నట్టికుమార్.
Nattikumar targets Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఏమైపోయావ్..? నట్టికుమార్ హాట్ కామెంట్స్!
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టాలీవుడ్ పెద్దలపై సినీ నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యల కలకలం రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమలో ఎవరూ మాట్లాడటం లేదని నట్టి కుమార్ ప్రశ్నించారు. ఎవరికి భయపడి మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమైపోయారంటూ ప్రశ్నించారు నట్టి కుమార్. చిరంజీవి, ప్రభాస్, వైవీఎస్ చౌదరి, అశ్వినీదత్, అరవింద్, సురేశ్‌బాబు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ ఎటు పోయారని అడిగారు నట్టికుమార్.

Translate this News:











