ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు(Ap skill development scam case)లో అరెస్ట్ అయిన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)ని మంగళవారం ములాఖత్ (Mulakhat) ద్వారా ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. వారిలో ఆయన భార్య నారా భువనేశ్వరి(NaraBhuvaneswari) , కోడలు నారా బ్రహ్మణి (Brahmani) ఉన్నారు. ములాఖత్ అయిన తరువాత నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
పూర్తిగా చదవండి..Nara Bhuvaneswari: ఎక్కడ ఉన్నా ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తారు: నారా భువనేశ్వరి!
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు(Ap skill development scam case)లో అరెస్ట్ అయిన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)ని మంగళవారం ములాఖత్ (Mulakhat) ద్వారా ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.

Translate this News:











