Etela Rajender: వడ్డెర జాతిని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో వడ్డెర సంఘం ప్రతినిధుల సభలో పాల్గొన్నా బీజేపీ ఈటల.. కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఫెడరేశన్లకు డబ్బులు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Etela Rajender: నేను గెలిచేవాడిని కాదు..ఈటల హాట్ కామెంట్స్..!
సీఎం కేసీఆర్పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. వడ్డెర జాతిని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు . సుందరయ్య విజ్ఞానకేంద్రంలో వడ్డెర సంఘం ప్రతినిధుల సభలో పాల్గొన్నా బీజేపీ ఈటల రాజేందర్ కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫెడరేశన్లకు డబ్బులు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Translate this News:











