Justin Trudeau: సుమారు 36 గంటల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కెనడా ప్రధాని(Canada Prime Minister) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) భారత్ ని విడిచి స్వదేశం బయల్దేరారు. జీ 20 సమావేశాలకు (G20 Meeting) వచ్చిన ఆయన సమావేశాల తరువాత కెనడా బయల్దేరి వెళ్లే సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన సుమారు 36 గంటల పాటు భారత్ లోనే చిక్కుకుపోయారు.
పూర్తిగా చదవండి..Canada Prime Minister: ఎట్టకేలకు భారత్ ని వీడిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో!
సుమారు 36 గంటల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కెనడా ప్రధాని(Canada prime minister) జస్టిన్ ట్రూడో (Justin trudo) భారత్(Bharat) ని విడిచి స్వదేశం బయల్దేరారు.

Translate this News:











