కేరళ(Kerala) లో ఓ చర్చి ఫాదర్ (church father)అయ్యప్ప స్వామి (ayyappa deeksha)దీక్ష తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో తన చర్చకు సంబంధించిన లైసెన్స్ ను కూడా తిరిగి చర్చ్ అధికారులకు అందజేశారు. ఆయన అయ్యప్ప దీక్షను ఎంతో నియమంగా, కఠినంగా చేయబోతున్నట్లు తెలిపారు. 41 రోజుల తరువాత ఆయన శబరిమల(sabarimala) వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నట్లు కూడా తెలిపారు.
పూర్తిగా చదవండి..Kerala Church Father: అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న చర్చి ఫాదర్..లైసెన్స్ కూడా వెనక్కి ఇచ్చేసి!
కేరళ(Kerala) లో ఓ చర్చి ఫాదర్ (church father)అయ్యప్ప స్వామి (ayyappa deeksha)దీక్ష తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో తన చర్చకు సంబంధించిన లైసెన్స్ ను కూడా తిరిగి చర్చ్ అధికారులకు అందజేశారు

Translate this News:











