వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర రైల్లో పొగలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బయటకు పరుగులు పెట్టారు. హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు రైలు అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..BREAKING: నెక్కొండ దగ్గర హైదరాబాద్- హౌరా ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు
వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర రైల్లో పొగలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బయటకు పరుగులు పెట్టారు. హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు రైలు అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Translate this News: