Lakshmi Parvati on Chandrababu arrest: ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్పర్సన్ లక్ష్మిపార్వతి. ఆనంతరం చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిపరుడని కోర్టు ద్వారా ప్రజలందరికీ తెలిసిందని హర్షం వ్యక్తం చేశారు. 74వ ఏట ఎన్టీఆర్‌కు ఘోరమైన అవమానం చేసిన చంద్రబాబు.. విచిత్రంగా అదే 74వ ఏటా తాను కూడా క్షోభ అనుభవించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఇన్నాళ్లు వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ వచ్చాడని..అయితే తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని అన్నారు.
పూర్తిగా చదవండి..Lakshmi Parvati : చంద్రబాబు అరెస్ట్ వెనుక అసలు విషయం అదే.. బయటపెట్టిన లక్ష్మిపార్వతి
చంద్రబాబు అరెస్ట్‌తో ప్రజలంతా సంతోష పడుతున్నారని..తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి తెలిపారు. ఇన్నాళ్లు చంద్రబాబు వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ వచ్చాడని ఆమె ఆరోపించారు. పెద్దాయన NTR ఉసురు తగిలిందని అందుకే చంద్రబాబు పాపం పండిందని..లక్ష్మీపార్వతి హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు.

Translate this News:












