టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టు అయిన చంద్రబాబుకు ఏసీపీ కోర్టు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆదివారం అర్థరాత్రి పలు నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను విజయవాడ నుంచి రాజమండ్రికి రోడ్డు మార్గం ద్వారా తరలించారు. దాదాపు 5గంటలకు పైగా సాగిన ఈ ప్రయాణంలో ఎన్నో ఉద్రికత్తలు తలెత్తడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..Chandrababu : ఖైదీ నెంబర్ 7691…రాజమండ్రి జైలుకు టీడీపీ అధినేత..!!
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో విజయవాడ ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడి విధించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Translate this News:











