Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, రాజాడీలక్స్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా నటించిన ప్రభాస్.. తాజాగా శివుడిగా నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మంచు హీరో విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
పూర్తిగా చదవండి..Prabhas: శివుడి పాత్రలో నటించనున్న ప్రభాస్..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, రాజాడీలక్స్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా నటించిన ప్రభాస్.. తాజాగా శివుడిగా నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Translate this News:











