టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విచారణ ముగిసింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు పదిగంటలపాటు సీఐడీ విచారించింది. అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిపుణుల పర్యవేక్షణలో చంద్రబాబుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. మరికాసేపట్లో చంద్రబాబును ఏసీబీ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Chandrababu Arrest : చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి.. మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్న పోలీసులు..!!
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విచారణ ముగిసింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు పదిగంటలపాటు సీఐడీ విచారించింది. అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Translate this News:











