MLA Bhumana Karunakar Reddy Comments on Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) సంచలన కామెంట్స్ చేశారు. వెన్నుపోటు బాబుకు(Chandrababu) నేడు చట్టం పెన్ను పోటు గుచ్చుకుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బ్లాక్ డే కామెంట్స్ చేసే వ్యక్తులు నిజానిజాలు తెలుసుకోవాలని హితవు చెప్పారు. ఆదర్శ రాజకీయ నేపథ్యం ఏమాత్రం లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు దగ్గర అవినీతి, మోసం, కుట్ర రాజకీయాలు నేర్చుకోవచ్చునని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను లోబరుచుకొని రాజకీయాలలో ఎదిగిన ఆగంతకుడు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చట్టానికి దొరకకుండా బాబు చేసిన దోపిడీలు లక్షల కోట్లు అని ఆరోపించారు. అబద్ధాలను సైతం తన గొప్పలుగా చెప్పుకోగల నేర్పరి బాబు అని విమర్శించారు.
పూర్తిగా చదవండి..వెన్నుపోటు బాబుకు పెన్ను పోటు గుచ్చుకుంది.. ఎమ్మెల్యే భూమన సంచలన కామెంట్స్..
చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వెన్నుపోటు బాబుకు నేడు చట్టం పెన్ను పోటు గుచ్చుకుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బ్లాక్ డే కామెంట్స్ చేసే వ్యక్తులు నిజానిజాలు తెలుసుకోవాలని హితవు చెప్పారు.

Translate this News:











