Chandrayaan-3: చంద్రమాన్-3 గురించి మరో కీలక సమాచారాన్ని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ తాజాగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన ఫొటోలను తీసిందని ట్వీట్ చేసింది. ఆర్బిటర్‌లోని డ్యుయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ పరికరం సెప్టెంబరు 6న ఈ ఫొటోలు తీసిందని పేర్కొంది. చంద్రుడిపై సౌర శక్తి వెలుగు లేకున్నా రాడార్ సహాయంతో ఫొటోలు తీయవచ్చని తెలిపింది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్ ఫొటోలు తీసిన చంద్రయాన్-2 ఆర్బిటర్
చంద్రమాన్-3 గురించి మరో కీలక సమాచారాన్ని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ తాజాగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన ఫొటోలను తీసిందని ట్వీట్ చేసింది. ఆర్బిటర్‌లోని డ్యుయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ పరికరం సెప్టెంబరు 6న ఈ ఫొటోలు తీసిందని పేర్కొంది.

Translate this News:











