ఆసియా కప్‌లో భాగంగా రేపు జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడంపై ఇతర క్రికెట్ బోర్డులు స్పందించాయి. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రశ్నించింది. ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్న తమ టీమ్‌కు సైతం ప్రతీ మ్యాచ్ ఇంపార్టెంటే అన్న బంగ్లా క్రికెట్ బొర్డు.. ఏసీసీ తమ టీమ్ ఆడే మ్యాచ్‌లకు సైతం రిజర్వ్ డే ప్రకటించాలంది. బంగ్లా క్రికెట్ బోర్డుతో పాటు అఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది.
పూర్తిగా చదవండి..ACC: భారత క్రికెట్ టీమ్‌కో న్యాయం మాకో న్యాయమా.?
ఆసియా కప్‌లో భాగంగా రేపు జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడంపై ఇతర క్రికెట్ బోర్డులు స్పందించాయి. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రశ్నించింది.

Translate this News:











