Home Guard: తెలంగాణలో హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉందని.. పై అధికారులు వెట్టి చాకరీ చేయిస్తున్నారని వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవాళ తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని.. తన కుటుంబానికి మద్దతుగా నిలవండంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు అనే హోంగార్డు మెసేజ్ తీవ్ర కలకలం రేపుతుంది. రాంబాబు స్వస్థలం కల్లూరు. రవీందర్ మృతితో తీవ్ర మానసిక ఒత్తిడికి హోంగార్డులు గురవుతున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Home Guard: నేనూ ఆత్మహత్య చేసుకుంటున్నా.. మరో హోంగార్డ్ మిస్సింగ్
తెలంగాణలో హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉందని.. పై అధికారులు వెట్టి చాకరీ చేయిస్తున్నారని వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని.. తన కుటుంబానికి మద్దతుగా నిలవండంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు అనే హోంగార్డు మెసేజ్ తీవ్ర కలకలం రేపుతుంది.

Translate this News:











