Cheating dreams meaning: కలలు చాలా వింతగా ఉంటాయి. కలలో మనకి కనిపించే ప్రాంతాలు, మనుషులను కొన్ని సార్లు ఎక్కడా చూసి ఉండము. అయితే ప్రతి కలకు ఒక అర్థం ఉందంటారు నిపుణులు. ఇక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గురించి వచ్చే కలలు మన ఆలోచనలకు తగ్గట్టుగానే ఉంటాయంటారు. మీ లవర్ మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు కలలు కంటుంటే అవి వాస్తవికతకు ప్రత్యక్ష ప్రతిబింబాలు కావని మీరు అర్థం చేసుకోవాలి. నిజానికి అవి ఒక విధంగా మనం అనుభవించే భావోద్వేగాలు, అనుభవాలకు, ఆలోచించే విధానాలకు ముడి పడి ఉంటాయి. మీ లవర్ మిమ్మల్ని మోసం చేసినట్టు కలవస్తే అందుకు అనేక కారణాలున్నాయి.
అభద్రత, నమ్మకం లేకపోవడం:
Relationship: మీ లవర్ మిమ్మల్ని మోసం చేసినట్టు కలలు వస్తున్నాయా? కారణమేంటో తెలుసా?
కలలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటి అర్థాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మనం అయోమయానికి గురవుతాం. మీ లవర్ మిమ్మల్ని మోసం చేసినట్టు కల వస్తే అది మీలో పేరుకుపోయిన అభద్రత భావం వల్ల కావొచ్చు.. లేకపోతే ఓవర్ థింకింగ్, తీరని కోరికల వల్ల కూడా కావొచ్చు!

Translate this News:











