Baahubali Scene In Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్ రీపిట్ అయింది. బహుబలి సినిమా అంటే తెలియని వారు ఉండరు. మహేంద్ర బాహుబలిని కాపాడేందుకు శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటింది. సేమ్ ఆదే సీన్ లక్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాథోడ్ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మూడు రోజులు వేచి చూశారు. అయినప్పట్టికి వర్షాలు, వాగులోని నీరు ఏమాత్రం తగ్గుమకం పట్టలేదు.
పూర్తిగా చదవండి..Baahubali Scene In Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్
ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్ రీపిట్ అయింది. లక్మాపూర్లో జ్వరంతో బాధపడుతున్న చంటి బిడ్డను తన చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు ఓ వ్యక్తి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. చిన్నారి పరిస్ధితి విషమించడంతో రిస్క్ చేసి మరి ఆస్పత్రికి తరలించారు.

Translate this News:











