కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో వస్తున్న సినిమా ఇది. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నాడు. అతి కొద్ది కాలంలోనే యూత్ కు ఎంతో దగ్గరైన కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సినిమా విడుదల తేదీని, ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు.
పూర్తిగా చదవండి..సలార్ కాదు.. రూల్స్ రంజన్.. రిలీజ్ డేట్ వచ్చేసింది
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొంది 'రూల్స్ రంజన్' చిత్రం విడుదలకు సిద్ధమైంది ఈ నెల 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Translate this News:











