Asia Cup: చిన్న జట్టే కానీ గట్టి పోటీ ఇవ్వడంలో దిట్టగా ముందుంటుంది అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు. పెద్ద జట్లకు ఎన్నో సార్లు షాక్ ఇస్తూ మ్యాచులు గెల్చుకుంది. తాజాగా ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినంతా పని చేసింది. అయితే అంపైర్లు చేసిన పొరపాటుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముందు బ్యాటింగ్ చేసిన లంక జట్టు 291 పరుగులు చేసింది. అయితే సూపర్ 4కు అప్గాన్ టీం క్వాలిఫై కావాలంటే 37.1 ఓవర్లలో 292 పరుగులు చేయాలి. అలా కాకపోతే 38.4 ఓవర్లలో 295 పరుగులు చేస్తే మెరుగైన రన్‌రేట్‌తో క్వాలిఫై అయ్యేది. కానీ ఈ విషయం ఆ జట్టుకు తెలియకపోవడం గమనార్హం.
పూర్తిగా చదవండి..Asia Cup: అరెరే పెద్ద పొరపాటే జరిగిందే.. అఫ్గాన్ కొంపముంచిన అంపైర్లు
చిన్న జట్టే కానీ గట్టి పోటీ ఇవ్వడంలో దిట్టగా ముందుంటుంది అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు. పెద్ద జట్లకు ఎన్నో సార్లు షాక్ ఇస్తూ మ్యాచులు గెల్చుకుంది. తాజాగా ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినంతా పని చేసింది. అయితే అంపైర్లు చేసిన పొరపాటుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Translate this News:











