Telangana High Court fines Bandi Sanjay: బండి సంజయ్ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 ఎన్నికల్లో గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ఎన్నిను సవాల్ చేస్తూ బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దాఖలైన పిటిషన్లో అడ్వికేట్ కమిషనర్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి హాజరుకావాలని గతంలో హైకోర్టు ఆదేశం ఆదేశాలిచ్చినా తను గైర్హాజరుకావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బండి సంజయ్‌కు 50 వేల రూపాయాలను జరినామా విధించింది. ప్రస్తుతం బండి అమెరికాలో ఉన్నారు. అందువలన నేడు గడువు ఇవ్వాని బండి సంజయ్ తరపు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే ఈ పిటిషన్‌పై 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
పూర్తిగా చదవండి..High Court: బండి సంజయ్ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. రూ.50 వేల జరిమానా
బండి సంజయ్ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 ఎన్నికల్లో గంగుల కమలాకర్ ఎన్నిను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ బండి సంజయ్ వేశారు. అయితే దాఖలైన పిటిషన్లో అడ్వికేట్ కమిషనర్ ముందు క్రాస్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్ హాజరుకావాలని గతంలో హైకోర్టు ఆదేశం ఆదేశాలిచ్చినా నేడు గైర్హాజరుకావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బండి సంజయ్‌కు 50 వేల రూపాయాలను జరినామా విధించింది.

Translate this News:











