శ్రావణ మాసం పూర్తి కావొచ్చింది. మరి కొద్ది రోజుల్లో వినాయక చవితి, దేవి నవరాత్రులు, దీపావళి ఇక వరుసగా అన్ని పండుగలే..పండుగలే అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి ..మిఠాయిలు. కానీ రానున్న రోజుల్లో మిఠాయిలు తినలేని పరిస్థితి ఏర్పడేటట్లు ఉంది. ఎందుకంటే మిఠాయిలు చేయడానికి ఉపయోగించే పంచదార ధరలు కొండెక్కి కూర్చున్నాయి.
పూర్తిగా చదవండి..Sugar: చేదెక్కనున్న పంచదార ..పండుగల ముందు షాక్!
రానున్న రోజుల్లో మిఠాయిలు తినలేని పరిస్థితి ఏర్పడేటట్లు ఉంది. ఎందుకంటే మిఠాయిలు చేయడానికి ఉపయోగించే పంచదార ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

Translate this News:











