దేశంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్ది రాజకీయాలు కూడా హాట్ హాట్ గా మారతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓ వ్యూహానికి తెరలేపింది. అదే ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం. దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేత్రుత్వంలోని ఎనిమిది మంది సభ్యులతో ఓ హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు.
పూర్తిగా చదవండి..“వన్ నేషన్.. వన్ ఎలక్షన్” పై ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే..!!
వన్ నేషన్,వన్ ఎలక్షన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. సరైన ఉద్దేశ్యంతో అమలు చేస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. అంతా సరిగ్గా జరిగితే 4నుంచి 5ఏళ్ల పరివర్తన దశ ఉంటే అది దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుందన్నారు.

Translate this News:











