Indian Railways: బస్ ఎక్కి ప్రయాణించాలంటే.. బస్ టికెట్ తీసుకోవాలి. అదే ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్లాలంటే.. తప్పకుండా వీసా, పాస్‌పోర్ట్ ఉండాలి. మరి ట్రైన్ ఎక్కి ఇతర ప్రాంతాలకు ప్రయాణించాలంటే.. ఇంకేముంది ట్రైన్ టికెట్(Train Ticket) తీసుకోవాలి అని అంటారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అవును మరి. ఇక్కడ ట్రైన్(Train) ఎక్కాలంటే.. ఉండాల్సింది ట్రైన్ టికెట్ కాదు.. వీసా, పాస్‌పోర్ట్. ట్రైన్ ట్రావెలింగ్కు వీసా, పాస్‌పోర్ట్ ఏంటి సామీ అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగా నిజం.. ఈ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలంటే మీ వద్ద పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరిగా ఉండాల్సిందే. మనం దేశంలోనే ఉన్న ఈ రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ అవడానికి పాస్‌పోర్ట్, వీసా ఎందుకో ఓసారి వివరాలను చూద్దాం..
పూర్తిగా చదవండి..Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి.. ఇది ఎక్కడుందో తెలుసా?
ఇండియన్ రైల్వేస్‌లో ఓ రైల్వే స్టేషన్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి వీసా అవసరం. వీసా, పాస్‌పోర్ట్ లేకుండా ప్రవేశించడానికి అవకాశం లేదు. అయితే, అక్కడ పాకిస్తాన్ వీసా ఉండాలి.

Translate this News:











