పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులకు మరో శుభవార్త అందింది. ఇప్పటికే పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కొత్త సినిమాల టీజర్స్, పోస్టర్లతో ఫుల్ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు మరో అప్టేడ్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ డేట్ గురించి నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా `హరి హర వీరమల్లు` నుంచి కొత్త పోస్టర్ని విడుదల అయిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా ఏఎం రత్నం సమర్పణలో రూల్స్ రంజన్ మూవీ తెరకెక్కింది. ఆయన తనయుడు రత్నం కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పవన్‌కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. హరిహర వీరమల్లు విడుదల అప్పుడే!
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులకు మరో శుభవార్త అందింది. ఇప్పటికే పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కొత్త సినిమాల టీజర్స్, పోస్టర్లతో ఫుల్ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు మరో అప్టేడ్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ డేట్ గురించి నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చారు.

Translate this News:











