ఆకాశంలో కొన్ని సందర్భాల్లో కొన్ని వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని సార్లు ఆకాశం మొత్తంగా ఎర్రగా మారిపోవడం మనం అనేక సందర్భాల్లో చూసే ఉంటాం. ఇలా జరిగిన సందర్భాలు అనేకం ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనల గురించి సోషల్ మీడియాలో చూస్తుంటాం.
పూర్తిగా చదవండి..Turkey: ఆకుపచ్చగా మారిన టర్కీ ఆకాశం!
టర్కీలోని ఆకాశం పచ్చగా మారింది. ఓ ఉల్కా తన కాంతిని పచ్చ రంగులో వెదజల్లడంతో ఈ వింత చోటు చేసుకుంది.

Translate this News:











