New Covid Variant Pirola: కరోనా(Covid)..ఈ పేరు వింటే ఇప్పటికీ చాలా మంది గుండెల్ని చేతితో పట్టుకుంటారు. వామ్మో కరోనా అంటూ ఇప్పటికీ అదిరిపోయి బెదిరిపోయే వారు చాలా మందినే ఉన్నారు. కరోనా తరువాత కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని గడగడలాడించాయి. కొంత కాలం క్రితం ఎరిస్ అనే వెరియంట్ వెలుగు చూసింది.
పూర్తిగా చదవండి..Pirola: బాబోయ్.. 36 మ్యూటేషన్లా.. ఈ కరోనా కజిన్ తో మూడినట్టేనా
దీని గురించి ఇంకా పూర్తిగా తెలియనే లేదు...ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వచ్చిందని తెలుస్తుంది. దాని పేరు కూడా విచిత్రంగానే ఉంది. ''పిరోలా'' (BA.2.86) అని దానికి కొత్తగా నామాకరణం కూడా చేశారు.

Translate this News:











