జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్(49) మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు ఆయన భార్య నాడిన్ స్ట్రీక్ ధృవీకరించారు. స్ట్రీక్ మరణించారనే వార్త క్రికెట్ అభిమానులను ఆవేదనకు గురిచేసింది. స్ట్రీక్ ఆత్మకు శాంతి కలగాలని చెబుతూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పోస్టులు కూడా చేస్తున్నారు. గత కొంతకాలంగా పేగు, కాలేయ సంబంధ క్యాన్సర్తో బాధపడుతూ దక్షిణాఫ్రికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు స్ట్రీక్.
పూర్తిగా చదవండి..Heath Streak: జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత
జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు ఆయన భార్య నాడిన్ స్ట్రీక్ ధృవీకరించారు.

Translate this News:












