ఆసియాకప్లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టీమిండియా ఇన్నింగ్స్ అయిపోగానే భారీ వర్షం మొదలైంది. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. మొదటి మ్యాచ్లో నేపాల్ మీద గెలిచిన పాక్ మూడు పాయింట్లతోసూపర్4కు అర్హత సాధించింది. రోహిత్ సేన ఖాతాలో ప్రస్తుతం ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. సెప్టెంబర్ 4న నేపాల్ జట్టుతో జరగనున్న తదుపరి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేపాల్ మీద గెలిస్తే భారత్ కూడా మూడు పాయింట్లతో సూపర్4 దశకు చేరుతుంది.
పూర్తిగా చదవండి..IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్
ఆసియాకప్లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టీమిండియా ఇన్నింగ్స్ అయిపోగానే భారీ వర్షం మొదలైంది. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.

Translate this News:











