Viral Video: మన జీవితంలో నిత్యం జరిగే కొన్ని సంఘటనలు చూస్తూనే ఉంటాం. కొందరు చిన్న పిల్లలు తింగరి పనులు చేస్తుంటారు. వారి అల్లరి కాస్త ఇబ్బంది పెట్టినా.. అలరిస్తుంటుంటి. అయితే, మనుషులే కాదు.. కొన్ని జంతువులు కూడా అల్లరి చేస్తుంటాయి. చాలా మంది పెంపుడు జంతువులు పెంచుకుంటారు. వాటితో సరదాగా సమయం గడుపుతారు. కుక్కలు, పిల్లులతో పాటు.. మరికొన్ని జంతువులను కూడా పెంచుకుంటారు. మరికొందరు.. గొర్రెలు, పొట్టేళ్లు, మేకలను కూడా పెంచుకుంటారు. ఇక అవి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇలాంటి రచ్చకు సంబంధించిన వీడియోనే నెటిజన్లు ఖుషీ చేస్తోంది.
పూర్తిగా చదవండి..Viral Video: ఇంత తింగరి గొర్రె ఏంట్రా బాబూ.. నమ్మించి కుమ్మేసింది.. వీడియో చూస్తే నవ్వాగదు..
తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. ఎందుకంటే.. ఆ రేంజ్లో కామెడీ ఉంది మరి. ఓ వ్యక్తి సరదాగా తన దారిలో తాను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అతని దారికి ఓ మూడు గొర్రెలు అడ్డొచ్చాయి.

Translate this News:











