Benefits of Surya Namaskar: ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగంతో ఇండియా పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. చంద్రయాన్-3 సక్సెస్‌ని ఓవైపు ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని జరిపారు ఇస్రో సైంటిస్టులు. ఈరోజు ఉదయం 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదిత్య-ఎల్1 ఆర్బిటర్‌ను పీఎస్ఎల్వీ-సీ57.1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా ప్రయోగించిండంతో ఇస్రోని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అభినందించారు. మరోవైపు ప్రయోగానికి ముందు డూన్ యోగా పీత్లో పలువురు సూర్య నమస్కారాలు చేశారు. ఈ క్రమంలో సూర్య నమస్కారాలపై చర్చ జరుగుతోంది.
సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలేంటి?
Aditya L1: సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలేంటి? తప్పక తెలుసుకోవాలి..!
సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలు చాలా ఎక్కువ. సూర్య నమస్కారాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మ సంరక్షణకు కూడా సాహాయిపడుతుంది. అటు పిల్లలకు కూడా సూర్య సమస్కారాలతో ఎన్నో లాభాలున్నాయి.ముఖ్యంగా పరీక్షల సమయంలో ఆందోళన, విశ్రాంతి లేని అనుభూతిని తగ్గిస్తుంది. మరోవైపు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Translate this News:











