హైదరాబాద్లో పాకిస్తాన్ వ్యక్తి అరెస్ట్ కేసులో కొత్త కోణం బయటపడింది. భార్య కోసం నేపాల్ మీదుగా వీసా లేకుండా హైదరాబాద్కు వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. పాకిస్తాన్కు చెందిన మహమ్మద్ ఫయాజ్..భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఒకటి, రెండు కాదు..దాదాపు ఏడాది కాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఐతే భార్య కోసమే అతను పాకిస్తాన్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకొని..మరో వ్యక్తి పేరుపై ఆధార్ కార్డు పొందేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. అతనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు పోలీసులు.
పూర్తిగా చదవండి..Pakistani Man Arrested: హైదరాబాద్లో పాకిస్తానీ అరెస్ట్ కేసులో కొత్త కోణం
హైదరాబాద్లో పాకిస్తాన్ వ్యక్తి అరెస్ట్ కేసులో కొత్త కోణం బయటపడింది. భార్య కోసం నేపాల్ మీదుగా వీసా లేకుండా హైదరాబాద్కు వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. పాకిస్తాన్కు చెందిన మహమ్మద్ ఫయాజ్..భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఒకటి, రెండు కాదు..దాదాపు ఏడాది కాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. అయితే భార్య కోసమే అతను పాకిస్తాన్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది.

Translate this News:











