భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి మరోసారి కాసుల వర్షం కురిసింది. భారత జట్టు సొంత వేదికలపై ఆడే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మీడియా హక్కుల కోసం ఈ-వేలం నిర్వహించగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్పోర్డ్ సంస్థ 6000 కోట్లకు మీడియా హక్కులను దక్కించుకుంది. ఈ ఏడాది నుంచి రానున్న 5 సంవత్సరాల పాటు అంటే 2028 వరకు ఈ సంస్థ భారత్‌లో జరిగే మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేయనుంది. కాగా లైవ్ టెలికాస్ట్ కోసం జరిగిన ఈ-వేలం కార్యక్రమంలో వయాకామ్ 18, సోనీ పిక్చర్స్, డిస్నీ స్టార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.
పూర్తిగా చదవండి..BCCI: బీసీసీఐకి కాసుల పంట.. ఎందుకుంటే.!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి మరోసారి కాసుల వర్షం కురిసింది. భారత జట్టు సొంత వేదికలపై ఆడే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మీడియా హక్కుల కోసం ఈ-వేలం నిర్వహించగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్పోర్డ్ సంస్థ 6000 కోట్లకు మీడియా హక్కులను దక్కించుకుంది.

Translate this News:











