నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మహిళల్ని కించపరుస్తూ మాట్లడితే ఊరుకునేది లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు హెచ్చరించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై వ్యక్తగతంగా ఆరోపణలు చేస్తూ.. కాల్చి పడేస్తానని వ్యక్తిగత బెదిరింపులకు దిగడం ఏంటని ప్రశ్నించారు. మర్రి జనార్దన్ రెడ్డి మహిళలను కించపరుస్తూ మాట్లాడతున్నారని సునీతా రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు మహిళలను కించపరుస్తూ మాట్లాడటం అలవాటైపోయిందని ఆమె విమర్శించారు.
పూర్తిగా చదవండి..Sunitha Rao: మహిళలను కించపరుస్తే ఊరుకునేది లేదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Translate this News:











