Rahul on Adani issue: ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త అదానీ టార్గెట్‌గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ముంబైలో జరిగిన ‘I.N.D.I.A’ కూటమి మీటింగ్‌కి వచ్చిన రాహుల్ ఈ ఇద్దరిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అదానీ గ్రూప్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనపై వచ్చిన ఆరోపణులపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు రాహుల్. తాజా స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణల తర్వాత రాహుల్ గాంధీ అదానీని టార్గెట్ చేశారు.
పూర్తిగా చదవండి..‘INDIA’ Meet: టార్గెట్ అదానీ..! మోదీతో ఆయనకు లింకేంటి: రాహుల్ సూటి ప్రశ్న
మోదీకి అదానీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పారిశ్రామికవేత్త అదానీ ఓ తీవ్ర విమర్శలు చేశారు.. I.N.D.I.A కూటమి సమావేశానికి ముందు రాహుల్ గాంధీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి అదానీ గ్రూప్‌పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.

Translate this News:











