ISRO new Video shows Rover walk: చంద్రయాన్-3 మిషన్ గురించి ఇస్రో ఎలాంటి పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. రోవర్ తిరుగుతున్న మరో వీడియోను ఇస్రో పోస్ట్ చేసింది. సురక్షితమైన మార్గం కోసం రోవర్‌ను తిరుగుతుందని.. దీన్ని ల్యాండర్ క్యాప్చర్ చేసినట్టు పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని తల్లి, పిల్లలతో పోల్చింది ఇస్రో. భ్రమణం ల్యాండర్ ఇమేజర్ కెమెరా ద్వారా దీన్ని క్యాప్చర్ చేయగా.. ‘చందమామ పెరట్లో చిన్నపిల్ల ఆడపడుచుగా ఉల్లాసంగా ఆడుతుంటే తల్లి ఆప్యాయంగా చూస్తోంది’ అని స్మైలీ ఎమోజీ పెట్టింది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: చందమామ పెరట్లో పసిపాప(రోవర్) పరుగులు.. క్యాప్చర్ చేసిన తల్లి.. వైరల్ వీడియో!
జాబిల్లిపై చక్కర్లు కొడుతోన్న ప్రజ్ఞాన్ రోవర్‌కి సంబంధించి ఇస్రో మరో వీడియో పోస్ట్ చేసింది. రోవర్ తిరుగుతున్న విజువల్‌ని ల్యాండర్ క్యాప్చర్ చేసింది. 'చందమామ పెరట్లో చిన్నపిల్ల ఆడపడుచుగా ఉల్లాసంగా ఆడుతుంటే తల్లి ఆప్యాయంగా చూస్తోంది' అని స్మైలీ ఎమోజీ పెట్టింది.

Translate this News:











